VIDEO: ఉ.6:20లోపు 13,305 మంది దర్శనం
VSP: సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఉ.6.20 గంటల వరకు 13,305 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. విశాఖ పూర్వ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్, తదితర అధికారులు స్వామిని దర్శించుకున్నారు.