తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రేపు జిల్లాలో PGRS కార్యక్రమాలు
✦ నిడదవోలులో నిర్వహించిన 5K రన్‌లో పాల్గొన్న మంత్రి కందుల
✦ ఈనెల 22న అనపర్తిలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే నల్లమిల్లి 
✦ అన్నదేవరపేటలో వైభవంగా బంగారు పాపమ్మ ఉత్సవాలు