VIDEO: యార్డ్ చైర్మన్‌గా కేశవరావు బాధ్యతలు స్వీకరణ
GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన తడవర్తి కేశవరావు, వైస్ చైర్మన్ , డైరెక్టర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, జనసేన, టీడీపీ నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి సమస్యను పరిష్కరిస్తానని ఛైర్మన్ తెలిపారు