గ్రామాల్లో పంచాయతీ తెచ్చిన కొత్త పంచాయితీ..!

గ్రామాల్లో పంచాయతీ తెచ్చిన కొత్త పంచాయితీ..!

గ్రామాల్లో ఎన్నికల హీట్ విచిత్రాలకు దారితీస్తోంది. సంగారెడ్డిలో ఓ జంట నామినేషన్ వేసి పెళ్లి చేసుకున్నారు, నల్గొండలో ఏకగ్రీవం కోసం అభ్యర్థి కిడ్నాప్.. జగిత్యాలలో తల్లీకూతుళ్ల పోటీ హాట్ టాపిక్ అయ్యాయి. కొన్నిచోట్ల రిజర్వేషన్లతో అభ్యర్థులు దొరక్క జనం బతిమిలాడుకునే పరిస్థితి. ఎన్నికల వేడి పెరిగేకొద్దీ ఇంకా ఎన్ని విచిత్రాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.