పాఠశాల కార్మికులను సన్మానించిన సామాజిక కార్యకర్త

పాఠశాల కార్మికులను సన్మానించిన సామాజిక కార్యకర్త

ASF: పెంచికల్ పేట్ మండలం గుంట్లపేట్ MPPSను సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో పని చేస్తున్న కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ప్రతి రోజు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తూ, పాఠశాల గదులను, ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు వారి సేవలను గుర్తించి ఉపాధ్యాయుల సమక్షంలో సన్మానించామన్నారు.