ఏపీఐఐసీ ప్లాంటెడ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

ఏపీఐఐసీ ప్లాంటెడ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

BPT: బాపట్ల మండలం కొండబొట్లవారిపాలెంలో శనివారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గానికి ముంజూరు కాబడిన ఫ్లాటెడ్ ఫాక్టరీఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు ఫ్యాక్టరీ ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు.