మగ్గం వస్త్రాలనే కొనుగోలు చేస్తాం: మంత్రి

మగ్గం వస్త్రాలనే కొనుగోలు చేస్తాం: మంత్రి

సత్యసాయి: మగ్గంపై నేసే వస్త్రాలను మాత్రమే ఆప్కో నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సహకార సంఘాల సమావేశంలో రూ.1.40 కోట్ల విలువైన మగ్గం వస్త్రాలను అధికారులు అక్కడికక్కడే కొనుగోలు చేశారు. ఆప్కో షోరూమ్‌లలో పవర్ లూమ్ వస్త్రాల విక్రయాలను నిలిపివేసి, నాణ్యమైన చేనేత దుస్తులనే అందుబాటులో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు.