పార్టీ నేతలకు చంద్రబాబు కీలక పిలుపు

పార్టీ నేతలకు చంద్రబాబు కీలక పిలుపు

AP: పేదలకు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం నుంచే లబ్ధిదారులకు పెన్షన్ల నగదు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'పేదల సేవలో కార్యక్రమం'లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అంకితభావంతో పేదలకు పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. సమస్యలపై స్పందించడం నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు.