సంధ్య కన్వెన్షన్ ఎండీపై మరోకేసు నమోదు

సంధ్య కన్వెన్షన్ ఎండీపై మరోకేసు నమోదు

HYD: సంధ్యా కన్వెషన్ MD శ్రీధర్ రావుపై ఇవాళ మరోకేసు నమోదైంది. అయితే, శ్రీధర్ రావు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సైబరాబాద్‌లో ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో EOWS కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన రూ.14 లక్షల మేర తమను మోసం చేశారంటు ఢీల్లీ సంస్థ ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.