ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

GDWL: పట్టణంలోని ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.మీనాక్షి ప్రకటించారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థినులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు సంప్రదించాలని సూచించారు. మొత్తం 166 సీట్లు ఖాళీగా ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు.