VIDEO: వేల్పూర్‌లో రెండు ద్విచక్రవాహనాలకు నిప్పు
NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి దుండగులు రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో కాలనీవాసులు భయందోళనకు గురయ్యారు. వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.