బెల్లంపల్లిలో రేపు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

బెల్లంపల్లిలో రేపు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

MNCL: బెల్లంపల్లిలో మాజీ ఎమెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సోమవారం BRS నియోజవర్గ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా BRS పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరుకానున్నారు. నియోజవర్గ BRS మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, అన్ని విభాగాల నాయకులు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు.