VIDEO: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

VIDEO: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.