VIDEO: RDO కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమం
HNK: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా HNK జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో శనివారం మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందితో కలిసి కార్యాలయ ఆవరణలోని చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ప్రజల్లో పారిశుద్ధ్య అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.