'గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'
SRD: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఇవాళ జిల్లా ఛైర్మన్ అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను పుస్తక పఠనం వైపు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సంగారెడ్డి, నారాయణఖేడ్ గ్రంథాలలో చదువుకున్న ఎందరో ఉద్యోగాలు సాధించారన్నారు.