కోల్‌కతాలో ఘటన.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం

కోల్‌కతాలో ఘటన.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం

కోల్‌కతా ఘటనతో హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర అదనపు బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్‌లోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.