ఆపరేషన్ సింధూర్‌పై పవన్ కళ్యాణ్ పోస్టు

AP: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 'దశాబ్దాల సహనం.. ఎన్నో ఏళ్ల నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత భారత్ మెరుపుదాడికి పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా శౌర్యం, స్ఫూర్తితో నింపిన త్రివిధదళాల ధైర్య నాయకత్వానికి.. వారికి అండగా నిలిచిన ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు. జైహింద్' అని SMలో పోస్టు పెట్టారు.