VIDEO: అంగవైకల్యం దాటిన భక్తి
WGL: అంగవైకల్యం రామభక్తికి అడ్డంకి కాలేదని నిరూపిస్తూ వరంగల్ నగరానికి చెందిన దేవాదాయ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పన్ని చేస్తున్న నందనం కవిత కుమారుడు సాయి తన భక్తిని చాటుకున్నారు. నేడు తాను స్వామి వద్దకు వెళ్లలేనని భావించగా, రాముడే తన వద్దకు వచ్చినట్లుగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్రైఫ్రూట్స్‌ను స్వాములకు సమర్పిస్తూ భక్తిభావాన్ని వ్యక్తం చేశాడు.