కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కరీంనగర్‌లోని డంప్ యార్డులో భారీ అగ్నిప్రమాదం
★ ఆర్టీసీ నుంచి 65 బస్సులు ప్రారంభించాం: మంత్రి పొన్నం
★ వెదురుగట్ట గ్రామంలో  ఒకే పేరుతో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు
★ అక్కపల్లిలో అనారోగ్య సమస్యలు భరించలేక ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య