VIDEO: సహాయం అందించాలని కోరిన జొమాటో డెలివరీ బాయ్

VIDEO: సహాయం అందించాలని కోరిన జొమాటో డెలివరీ బాయ్

RR: జిల్లెలగూడలోని TKR కమాన్ వద్ద జొమాటో డెలివరీ బాయ్ డ్రైనేజీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు బాధితుడు మాట్లాడుతూ.. భారీ వర్షం కురవడంతో ఎలాంటి సూచిక బోర్డులు లేక డ్రైనేజీ గుంతలో పడిపోయానని, తన బైక్‌తో పాటు తన సెల్ ఫోన్ కూడా నీటిలో పడిపోయిందన్నారు. తనను TGPW యూనియన్ నాయకుడు షేక్ సలావుద్దీన్ జొమాటో సంస్థకు చేరే విధంగా చూసి సహాయం అందించాలన్నారు.