చరిత్ర సృష్టించిన ‘ధురంధర్ 2’
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో దీనికి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కించారు. అయితే ప్రీమియర్స్ ఓపెన్ చేయగా ఒక్కరోజులోనే లక్షకుపైగా టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది.