VIDEO: 'సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి'

VIDEO: 'సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి'

E.G: ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై చర్చించారు.