మహేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలి: మాజీ ఎంపీ
E.G: తెలంగాణలో MP పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కి రాష్ట్ర పరువును దిగజార్చారని మాజీ MP భరత్ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి నిస్సిగ్గుగా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం సిగ్గుసేటు, అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించకపోవడం TDP ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.