'సమ్మక్క జాతర నిర్మాణ పనులు సాంప్రదాయ ప్రకారంగా జరిగాలి'

'సమ్మక్క జాతర నిర్మాణ పనులు సాంప్రదాయ ప్రకారంగా జరిగాలి'

PDPL: సమ్మక్క జాతర నిర్మాణ పనులు సాంప్రదాయం ప్రకారం జరగాలని, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి నది సమీపంలో జరుగుతున్న జాతర పనులను, వైకుంఠధామంలో ఉన్న సౌకర్యాలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కోసం కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.