కనుమర్లపూడిలో జాయింట్ కలెక్టర్ పర్యటన

కనుమర్లపూడిలో జాయింట్ కలెక్టర్ పర్యటన

PLD: జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామంలో ఆదివారం పర్యటించారు. గ్రామంలోని రైల్వే గేట్ నం. 267 వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్డు అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించి, వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా డ్రెయినేజ్ పైప్‌ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.