ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

ELR: భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ కానున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. గోదావరి నదికి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని, చేపలు పట్టడం నిషేధించామన్నారు. 94910 41419 కంట్రోల్ రూం నంబర్ ఏర్పాటు చేశామని అన్నారు.