ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం

SRCL: సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నదని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ కమిటీ మెంబర్స్‌తో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.