క్వాలిటీ చెకింగ్ కోసం NIT, IIT సంస్థలు..!

క్వాలిటీ చెకింగ్ కోసం NIT, IIT సంస్థలు..!

HYD: గ్రేటర్ వ్యాప్తంగా సివిల్ ఇంజనీరింగ్ పనుల యొక్క క్వాలిటీ చెక్ చేయడం కోసం NIT, IIT, రీసెర్చ్ డెవలప్‌మెంట్ సంస్థలను, యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ టెండర్లను పిలిచింది. వందల కోట్ల విలువైన ఇంజనీరింగ్ పనులు చేస్తుండగా, వాటిలో ఏ మేరకు క్వాలిటీ ఉంటుందో..? చెక్ చేయడంపై థర్డ్ పార్టీ బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి.