కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం

SRCL: సిరిసిల్ల జిల్లాలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ ఎన్. శేషప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 2 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.