పుట్టపర్తి పోలీసులకు అభినందన

పుట్టపర్తి పోలీసులకు అభినందన

సత్యసాయి: దొంగతనం కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పుట్టపర్తి పోలీసుల బృందాన్ని డీఎస్పీ బి. విజయకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కొత్తచెరువు యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ మారుతి శంకర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్, కొత్తచెరువు పీఎస్సై రాజశేఖర్ సహా సిబ్బంది అంకితభావ సేవలను ఆయన ప్రశంసించారు.