'10 వ తరగతి పరీక్షకు 7 మంది గైర్హాజరు'

'10 వ తరగతి పరీక్షకు 7 మంది గైర్హాజరు'

సిరిసిల్ల జిల్లాలో మంగళవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 7 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 7317 మంది విద్యార్థులకు గాను 7310 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారున్నారు. 7 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు.