చెర్వుగట్టులో భక్తుల రద్దీ

చెర్వుగట్టులో భక్తుల రద్దీ

NLG: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా నేడు భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగించి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అయితే సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, భక్తుల విచారం వ్యక్తం చేస్తున్నారు.