దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

CTR: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.