బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

BHPL: రేగొండ మండల కేంద్రంలో బుధవారం అనారోగ్యంతో మరణించిన పాండవుల ఉప్పలయ్య పార్థివదేహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, బూత్ అధ్యక్షులు నేరెళ్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.