విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ MLA కళావెంకటరావు వాఖ్యలపై మండిపడిన ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
➢ జిందాల్ భూ కేటాయింపుల్లో అవకతవకలు: MLC ఇందుకూరి రఘురాజు
➢ జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
➢ జనన దృవీకరణ జారీలో అలసత్వం నివారించాలి: కన్వీనర్ శ్రీనివాసరావు