కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం
AP: కృష్ణా జలాల్లో వాటాపై జలవనరులశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం అని చెప్పారు. జలాల వాటా కేటాయింపుపై పున:సమీక్షకు ఒప్పుకోం అని పేర్కొన్నారు. రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. సామరస్యంగా వరద జలాల వినియోగానికి సిద్దమన్నారు.