KTR పర్యటనలో అపశృతి
TG: HYDలోని కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన మాజీ మంత్రి KTR పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన పర్యటనను చిత్రీకరిస్తున్న ఓ ఛానల్ కెమెరామెన్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.