గణేష్ నిమజ్జనంపై ఎస్పీ గట్టి సూచనలు

గణేష్ నిమజ్జనంపై ఎస్పీ గట్టి సూచనలు

KRNL: కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం అధికారులను ఆదేశించారు. డిజేలను పరిమిత శబ్దంతోనే అనుమతించాలని, కేటాయించిన మార్గంలోనే ఊరేగింపులు జరగాలని సూచించారు. ట్రాఫిక్ మార్గాలను మార్చి, అనుమతి పొందిన వాహనాలను మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతించనున్నట్లు తెలిపారు.