భారీ వర్షం.. రాకపోకలు బంద్

భారీ వర్షం.. రాకపోకలు బంద్

TPT: సూళ్లూరిపేట నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కాళంగి, స్వర్ణముఖి నదులు ఉప్పొంగుతున్నాయి. అలాగే, మంగళంపాడులోని దొండ కాలువ వాగు కూడా ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నుంచి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.