VIDEO: యాదాద్రిలో భారీ గోల్‌మాల్
BHNG: యాదగిరిగుట్ట దేవస్థానంలో భారీ గోల్‌మాల్ జరిగుతున్న ఘటన వెలుగు చూసింది. తాత్కాలిక ఉద్యోగులు కాజుతో పకోడీలు చేసుకుని ప్రసాదం ప్యాకెట్లలో ఇళ్లకు తరలిస్తున్నట్లు సమాచారం. అడిగే వారు లేకపోవడంతో అందిన వరకు దోచుకుంటున్నట్లు పలువురు అనుకుంటున్నారు. ఆలయ గోదాముల్లో బియ్యం, వంట నూనె, కాజు, బాదం, పప్పలు మాయమైనట్లు సిబ్బంది వెల్లడించారు. కాగా, దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.