VIDEO: హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం: కొండేటి

WGL: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్. ఇవాళ వర్ధన్నపేటలో వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చక వర్షాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం ఢిల్లీ బాట, పీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మీద వీరికి ప్రేమలేదని దుయ్యబట్టారు.