చేప పిల్లల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరమరామ్ చింతల్ చెరువులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. 100%సబ్సిడీతో చేపలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న DFO సూకృతి, DFO చైర్మన్ మన్నె రాజు, కార్పొరెటర్ రావుల శేషగిరరావు, సొసైటీ అధ్యక్షులు పోతరం యాదగిరి ముదిరాజ్, రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.