ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ
★ ఇంఛార్జి డీఎస్పీ ఆధ్వర్యంలో కనిగిరిలో కార్డాన్ సర్చ్
★ పొదిలి మండలం ఏలూరు గ్రామంలో మద్యం మత్తులో హుస్సెన్ అనే వ్యక్తిపై బీహార్‌కు చెందిన ఆరుగురు దాడి
★ ఒంగోలు ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం