VIRAL: ఆమె డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫస్ట్ మూవీ 'చిరుత'లోని 'ఓసోసి రాకాసి' పాటకు ఓ మహిళ అద్భుతంగా డాన్స్ చేసింది. ఓ పెళ్లి వేడుకలో ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన స్టైల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అదరగొట్టే పర్ఫార్మెన్స్‌కు మెగాభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.