ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఖమ్మం 49వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
★ కొత్తగూడెం పట్టణ కేంద్రంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన MLA కూనంనేని సాంబశివరావు
★ BDK: దమ్మపేట (మం) గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలనను నిర్వహించిన MLA జారే ఆదినారాయణ
★ ఇందిరా మహిళా డెయిరీ పథకం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి