ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ భీమవరంలో పేకాటాడుతున్న ఏడుగురు అరెస్ట్ 
➢ బల్లిపాడులో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. రూ.85వేలు వెండి వస్తువులు అపహరణ 
➢ నన్ను హతమార్చే ప్రయత్నం జరుగుతోంది: మాజీ MLA అబ్బయ్య చౌదరి 
➢ ఏలూరులో మెగాస్టార్ జన్మదిన వేడుకలు నిర్వహించిన జనసేన నాయకులు