CITD డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్

CITD డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్

HYD: బాలానగర్ కేంద్ర టూల్ డిజైనింగ్ విద్యాసంస్థ(CITD) డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించింది. కనీసం 10వ తరగతి పాసైన విద్యార్థులు, ఈ కోర్సులు చేయడానికి అర్హులు. టూల్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కోర్సులు ఇందులో ఉన్నాయి. మే 22 వరకు ఈ పోస్టులకు tinyurl.com/citddiploma2026 ద్వారా చేసుకోవచ్చు.