'కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి'
KMR: ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించారు.