ఓటర్ జాబితా సవరణకు అవకాశం: ఎంపీడీవో

ఓటర్ జాబితా సవరణకు అవకాశం: ఎంపీడీవో

GDWL: నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో ఓటర్ జాబితా సవరణకు అవకాశం ఉందని మానవపాడు ఎంపీడీవో రాఘవ ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ లిస్ట్‌ను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.