మైనర్లు వాహనాలు నడిపితే కేసులే: డీఎస్పీ 

మైనర్లు వాహనాలు నడిపితే కేసులే: డీఎస్పీ 

MBNR: మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని DSP వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో  సీఐ ఇజాజొద్ధీన్ పాల్గొన్నారు.